తెలుగు ఎడిషన్ · 20 నవంబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
అమరావతిలో సెబీ కార్యాలయంచుక్క రామయ్య శతాబ్దితాడిపత్రిలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య రాళ్ల దాడిహై కోర్ట్ లో ఎగ్ డొనేషన్ కేస్ పై కీలక విచారణతిరుపతి జడ్పీ చైర్మన్ హేమలతఈడీ రైడ్స్ మీద స్పందించిన మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్సమంత ఇంటికి బుల్లి వారసుడు.. ‘దేవ్ నిడిమోరు’ అంటూ మగబిడ్డను పరిచయం చేసిన నటి!మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎక్స్ పోస్ట్అమరావతిలో సెబీ కార్యాలయంచుక్క రామయ్య శతాబ్దితాడిపత్రిలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య రాళ్ల దాడిహై కోర్ట్ లో ఎగ్ డొనేషన్ కేస్ పై కీలక విచారణతిరుపతి జడ్పీ చైర్మన్ హేమలతఈడీ రైడ్స్ మీద స్పందించిన మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్సమంత ఇంటికి బుల్లి వారసుడు.. ‘దేవ్ నిడిమోరు’ అంటూ మగబిడ్డను పరిచయం చేసిన నటి!మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎక్స్ పోస్ట్
వాతావరణం
📅 తేదీ వారీగా

క్యాన్సర్ చికిత్సలో కీలక మలుపు.. KAIST పరిశోధకుల ఆవిష్కరణ

ఆరోగ్యంజాతీయం
క్యాన్సర్ చికిత్సలో కీలక మలుపు.. KAIST పరిశోధకుల ఆవిష్కరణ
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

క్యాన్సర్ కణాలు తమ ధోరణి మార్చుకునేలా (changed their minds) చేసి, వాటిని చంపకుండానే క్యాన్సర్‌ను రివర్స్ చేసిన పరిశోధకులు..

దాదాపు శతాబ్ద కాలంగా క్యాన్సర్ కణాలను గుర్తించి నాశనం చేయడమే ఏకైక మార్గంగా ఉన్న ఆంకాలజీ వ్యూహానికి ఇది పూర్తి భిన్నం..

ఒక్క కణాన్ని కూడా నాశనం చేయకుండానే క్యాన్సర్ తిరోగమనం చెందేలా సరికొత్త విధానం..

KAIST రీసెర్చ్ టీమ్ కీలక ఆవిష్కరణ.. ఫలితం కంటే ఈ పద్ధతే ఎంతో కీలకమన్న పరిశోధకులు..

X లో చూడండి ›

సంబంధిత వార్తలు