ఈవీలకు సరికొత్త సేవలు.. చైనాలో మొబైల్ ఛార్జింగ్ వాహనాలు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
చైనాలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం మొబైల్ ఛార్జింగ్ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి.
సాధారణ ఛార్జింగ్, గ్యాస్ స్టేషన్లు కదలలేని లోటును భర్తీ చేస్తూ కంపెనీలు వీటిని తీసుకొచ్చాయి.
రోడ్లపై లేదా పార్కింగ్ స్థలాల్లో ఉన్న ఈవీలకు నేరుగా వెళ్లి ఛార్జింగ్ సేవలు అందిస్తున్నాయి.
'DIANLL' (电拉拉) బ్రాండ్‌తో కూడిన ప్రత్యేక వాహనాలు పార్క్ చేసిన ఈవీలకు ఛార్జింగ్ చేస్తున్న దృశ్యాలు కనిపించాయి.
ఈవీ వాహనదారులకు ఛార్జింగ్ సేవలు మరింత సులభతరం కానున్నాయి.





