తెలుగు ఎడిషన్ · 6 అక్టోబర్ 2026
మంగళవారం
🔍
బ్రేకింగ్
క్యాన్సర్ చికిత్సలో కీలక మలుపు.. KAIST పరిశోధకుల ఆవిష్కరణఈవీలకు సరికొత్త సేవలు.. చైనాలో మొబైల్ ఛార్జింగ్ వాహనాలుభారత వైమానిక దళం (IAF) నూతన అధిపతిగా ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ నియామకం💧ప్రజలకు తాగునీటి కష్టాలు.. ఎంపీ అర్వింద్ ఇంటి క్లీనింగ్‌కు వందల లీటర్ల మంచినీళ్లా?ఆకాశవాణి భవన్ లో నిరసనను కొనసాగిసున్న రాహుల్ గాంధీఆసిపాబాద్ జిల్లా అంగన్వాడి పాఠశాలలో ప్రమాదంపారిశుధ్య, రోడ్ల శుభ్రతా కార్యక్రమాలను జీహెచ్‌ఎంసీ కమిషనర్ తనిఖీ చేశారుశంషాబాద్ ఎసిపిక్యాన్సర్ చికిత్సలో కీలక మలుపు.. KAIST పరిశోధకుల ఆవిష్కరణఈవీలకు సరికొత్త సేవలు.. చైనాలో మొబైల్ ఛార్జింగ్ వాహనాలుభారత వైమానిక దళం (IAF) నూతన అధిపతిగా ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ నియామకం💧ప్రజలకు తాగునీటి కష్టాలు.. ఎంపీ అర్వింద్ ఇంటి క్లీనింగ్‌కు వందల లీటర్ల మంచినీళ్లా?ఆకాశవాణి భవన్ లో నిరసనను కొనసాగిసున్న రాహుల్ గాంధీఆసిపాబాద్ జిల్లా అంగన్వాడి పాఠశాలలో ప్రమాదంపారిశుధ్య, రోడ్ల శుభ్రతా కార్యక్రమాలను జీహెచ్‌ఎంసీ కమిషనర్ తనిఖీ చేశారుశంషాబాద్ ఎసిపి
వాతావరణం
📅 తేదీ వారీగా

💧ప్రజలకు తాగునీటి కష్టాలు.. ఎంపీ అర్వింద్ ఇంటి క్లీనింగ్‌కు వందల లీటర్ల మంచినీళ్లా?

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

బంజారాహిల్స్‌లో ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు చెందినదిగా పేర్కొంటున్న ఇంట్లో జలమండలి సరఫరా చేసే తాగునీటిని క్లీనింగ్‌కు వినియోగిస్తున్నారన్న ఆరోపణలు వెలువడ్డాయి.

ఇల్లు ఖాళీగా ఉన్నప్పటికీ, శుభ్రం చేసేందుకు వందల లీటర్ల మంచినీటిని వాడుతున్నారన్నది ఆరోపణ. తాగునీటిని పొదుపుగా వాడాలని ప్రజలకు సూచించే అధికారులు ఈ విషయాన్నీ పరిశీలించాలి.

ప్రజాప్రతినిధులు నీటి సంరక్షణలో ఆదర్శంగా నిలవాలి. ఈ ఆరోపణలపై ఎంపీ అర్వింద్ కార్యాలయం వివరణ ఇవ్వాలి. జలమండలి అధికారులు పరిశీలించి, నీటి వృథా నిర్ధారణైతే తగిన చర్యలు తీసుకోవాలి అని ప్రజలు కోరుతున్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు