ఆకాశవాణి భవన్ లో నిరసనను కొనసాగిసున్న రాహుల్ గాంధీ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఆకాశవాణి భవన్ లో నిరసన తెలపడంలో మాకు ఎలాంటి సమస్య లేదు
మేము మా నిరసనలను ఇక్కడే కొనసాగిస్తాం
మేము ఇక్కడ నిరసన తెలపడం ఢిల్లీ పోలీసులకు ఇబ్బందిగా ఉంటే, నిరసన తెలిపేందుకు మాకు మరో స్థలాన్ని ఏర్పాటు చేయాలి
నిరసన తెలిపేందుకు రాజ్యాంగం మాకు అనుమతి ఇస్తుంది..
👆🏻రాహుల్ గాంధీ





