తెలుగు ఎడిషన్ · 6 అక్టోబర్ 2026
మంగళవారం
🔍
బ్రేకింగ్
ఈవీలకు సరికొత్త సేవలు.. చైనాలో మొబైల్ ఛార్జింగ్ వాహనాలుభారత వైమానిక దళం (IAF) నూతన అధిపతిగా ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ నియామకం💧ప్రజలకు తాగునీటి కష్టాలు.. ఎంపీ అర్వింద్ ఇంటి క్లీనింగ్‌కు వందల లీటర్ల మంచినీళ్లా?ఆకాశవాణి భవన్ లో నిరసనను కొనసాగిసున్న రాహుల్ గాంధీఆసిపాబాద్ జిల్లా అంగన్వాడి పాఠశాలలో ప్రమాదంపారిశుధ్య, రోడ్ల శుభ్రతా కార్యక్రమాలను జీహెచ్‌ఎంసీ కమిషనర్ తనిఖీ చేశారుశంషాబాద్ ఎసిపిజమ్మూ కశ్మీర్‌లో అక్రమ వలసదారులపై కొరడా.. 150 మంది బంగ్లాదేశీయులు బహిష్కరణఈవీలకు సరికొత్త సేవలు.. చైనాలో మొబైల్ ఛార్జింగ్ వాహనాలుభారత వైమానిక దళం (IAF) నూతన అధిపతిగా ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ నియామకం💧ప్రజలకు తాగునీటి కష్టాలు.. ఎంపీ అర్వింద్ ఇంటి క్లీనింగ్‌కు వందల లీటర్ల మంచినీళ్లా?ఆకాశవాణి భవన్ లో నిరసనను కొనసాగిసున్న రాహుల్ గాంధీఆసిపాబాద్ జిల్లా అంగన్వాడి పాఠశాలలో ప్రమాదంపారిశుధ్య, రోడ్ల శుభ్రతా కార్యక్రమాలను జీహెచ్‌ఎంసీ కమిషనర్ తనిఖీ చేశారుశంషాబాద్ ఎసిపిజమ్మూ కశ్మీర్‌లో అక్రమ వలసదారులపై కొరడా.. 150 మంది బంగ్లాదేశీయులు బహిష్కరణ
వాతావరణం
📅 తేదీ వారీగా

ఆసిపాబాద్ జిల్లా అంగన్వాడి పాఠశాలలో ప్రమాదం

ప్రత్యేక కథనంజాతీయం
ఆసిపాబాద్ జిల్లా అంగన్వాడి పాఠశాలలో ప్రమాదం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఊడిపడ్డ స్కూల్ పైకప్పు పెచ్చులు

ఐదుగురికి తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలింపు

కొమురం భీం జిల్లా: ఆసిఫాబాద్ మండలం అంకుశాపూర్ గ్రామంలోని తేలివాడ అంగన్వాడి భవనంలో ప్రమాదం

పిల్లలు మధ్యాహ్న భోజనం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కూలిన పైకప్పు పెచ్చులు

ముగ్గురు చిన్నారులు, ఇద్దరు తల్లులకు గాయాలు

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసిఫాబాద్ ఆసుపత్రికి తరలింపు

భయంతో కేకలు వేస్తూ పరుగులు తీసిన మిగిలిన చిన్నారులు

X లో చూడండి ›

సంబంధిత వార్తలు