తెలుగు ఎడిషన్ · 6 అక్టోబర్ 2026
మంగళవారం
🔍
బ్రేకింగ్
జమ్మూ కశ్మీర్‌లో అక్రమ వలసదారులపై కొరడా.. 150 మంది బంగ్లాదేశీయులు బహిష్కరణవిమానాశ్రయ భూ సర్వేకు అడ్డంకులుశ్రీవారి హుండీ ఆదాయం: 9 నెలల్లో రూ.1,129.04 కోట్లుఫేక్ పాస్‌పోర్టుల గుట్టు రట్టు.. ముంబై ఎయిర్‌పోర్టులో ముగ్గురు విదేశీయులు అరెస్ట్అనంతపురంలో బర్డ్ ఫ్లూ కలకలం.. 2,500 నాటు కోళ్లు మృతిమంచిర్యాల జిల్లా : మంచిర్యాల పట్టణంలోని గణేష్ రాథోడ్ ప్రైవేట్ ఆసుపత్రిలో పేలిన ఏసీకేంద్ర ఎన్నికల సంఘానికి షాక్.. సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీం కోర్టు నోటీసులుశంషాబాద్ ఎయిర్పోర్టులో బుల్లెట్ కలకలంజమ్మూ కశ్మీర్‌లో అక్రమ వలసదారులపై కొరడా.. 150 మంది బంగ్లాదేశీయులు బహిష్కరణవిమానాశ్రయ భూ సర్వేకు అడ్డంకులుశ్రీవారి హుండీ ఆదాయం: 9 నెలల్లో రూ.1,129.04 కోట్లుఫేక్ పాస్‌పోర్టుల గుట్టు రట్టు.. ముంబై ఎయిర్‌పోర్టులో ముగ్గురు విదేశీయులు అరెస్ట్అనంతపురంలో బర్డ్ ఫ్లూ కలకలం.. 2,500 నాటు కోళ్లు మృతిమంచిర్యాల జిల్లా : మంచిర్యాల పట్టణంలోని గణేష్ రాథోడ్ ప్రైవేట్ ఆసుపత్రిలో పేలిన ఏసీకేంద్ర ఎన్నికల సంఘానికి షాక్.. సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీం కోర్టు నోటీసులుశంషాబాద్ ఎయిర్పోర్టులో బుల్లెట్ కలకలం
వాతావరణం
📅 తేదీ వారీగా

జమ్మూ కశ్మీర్‌లో అక్రమ వలసదారులపై కొరడా.. 150 మంది బంగ్లాదేశీయులు బహిష్కరణ

జాతీయంజాతీయం
జమ్మూ కశ్మీర్‌లో అక్రమ వలసదారులపై కొరడా.. 150 మంది బంగ్లాదేశీయులు బహిష్కరణ
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

జమ్మూ కశ్మీర్‌లో అక్రమంగా ఉంటున్న 150 మంది బంగ్లాదేశ్ పౌరులను భారత్ బహిష్కరించింది..

భారత వైమానిక దళం (IAF) విమానంలో వీరిని జమ్మూ కశ్మీర్ నుంచి పశ్చిమ బెంగాల్‌లోని బాగ్డోగ్రాకు తరలించారు..

బాగ్డోగ్రా నుంచి వీరిని బంగ్లాదేశ్‌కు అప్పగించే ప్రక్రియను అధికారులు చేపట్టనున్నారు..

జమ్మూ కశ్మీర్‌లో అక్రమ విదేశీయులు, పత్రాలు లేని వలసదారులపై కేంద్రం చేపట్టిన చర్యల్లో భాగంగానే ఈ బహిష్కరణ జరిగింది..

X లో చూడండి ›

సంబంధిత వార్తలు