మేడిపల్లి లో భారీ చోరీ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
క్యారెట్ లేన్ టాటా ప్రోడక్ట్ జువెలరీ షాప్ లో 7 కోట్ల విలువ చేసే డైమండ్స్ చోరీ
అర్ధరాత్రి షట్టర్ తొలగించి షాపులోని డైమండ్స్ నగలు చోరీ
డైమండ్స్ తో పాటు గోల్డ్ నగలను ఎత్తుకెళ్లిన దొంగలు
ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న మేడిపల్లి పోలీసులు





