తెలుగు ఎడిషన్ · 5 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
#783 updateస్ట్రెచర్ లేక దివ్యాంగ సోదరుడిని భుజాలపై మోసిన మహిళకొమురం భీం జిల్లాలో కలకలం.. చేనులో 364 గంజాయి మొక్కలు సీజ్అట్లాంటిక్ మహాసముద్రంలో ఎయిర్ అంబులెన్స్ గల్లంతు.. ఆరుగురు మృతితిరుపతి: తిరుమల. నడక మార్గంలో చిరుత సంచారం..నేడు కడప జిల్లాలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన🚨 మీ ఇంట్లో ఎవరెస్ట్ జీలకర్ర పొడి ఉందా? వాడే ముందు బ్యాచ్ నంబర్ చెక్ చేయండి!రష్యా సైబీరియాలో ల్యాబ్ ప్రమాదం.#783 updateస్ట్రెచర్ లేక దివ్యాంగ సోదరుడిని భుజాలపై మోసిన మహిళకొమురం భీం జిల్లాలో కలకలం.. చేనులో 364 గంజాయి మొక్కలు సీజ్అట్లాంటిక్ మహాసముద్రంలో ఎయిర్ అంబులెన్స్ గల్లంతు.. ఆరుగురు మృతితిరుపతి: తిరుమల. నడక మార్గంలో చిరుత సంచారం..నేడు కడప జిల్లాలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన🚨 మీ ఇంట్లో ఎవరెస్ట్ జీలకర్ర పొడి ఉందా? వాడే ముందు బ్యాచ్ నంబర్ చెక్ చేయండి!రష్యా సైబీరియాలో ల్యాబ్ ప్రమాదం.
వాతావరణం
📅 తేదీ వారీగా

అట్లాంటిక్ మహాసముద్రంలో ఎయిర్ అంబులెన్స్ గల్లంతు.. ఆరుగురు మృతి

అంతర్జాతీయంఅంతర్జాతీయం
అట్లాంటిక్ మహాసముద్రంలో ఎయిర్ అంబులెన్స్ గల్లంతు.. ఆరుగురు మృతి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

అట్లాంటిక్ మహాసముద్రంలో కెనడాకు చెందిన గల్ఫ్‌స్ట్రీమ్ G100 ఎయిర్ అంబులెన్స్ కూలిపోయింది..

బెర్ముడా నుంచి బోస్టన్ వెళ్తుండగా విద్యుత్, నావిగేషన్ వ్యవస్థలు పనిచేయడం లేదని పైలట్ సమాచారం ఇచ్చారు..

రోగి, కుటుంబ సభ్యుడితో సహా విమానంలో మొత్తం ఆరుగురు ఉన్నారు..

వీరిలో నలుగురు కెనడియన్లు ఉన్నట్లు, విమానం అంటారియోకు చెందినదిగా గుర్తించారు..

నాన్‌టకెట్‌కు దక్షిణాన 80-90 అడుగుల లోతు నీటిలో విమాన శకలాలను కనుగొన్నారు..

66 గంటల పాటు గాలించిన తర్వాత రెస్క్యూ ఆపరేషన్‌ను నిలిపివేసిన అమెరికా కోస్ట్ గార్డ్.. ఆరుగురూ చనిపోయినట్లు భావిస్తున్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు