తెలుగు ఎడిషన్ · 5 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
#783 updateస్ట్రెచర్ లేక దివ్యాంగ సోదరుడిని భుజాలపై మోసిన మహిళకొమురం భీం జిల్లాలో కలకలం.. చేనులో 364 గంజాయి మొక్కలు సీజ్అట్లాంటిక్ మహాసముద్రంలో ఎయిర్ అంబులెన్స్ గల్లంతు.. ఆరుగురు మృతితిరుపతి: తిరుమల. నడక మార్గంలో చిరుత సంచారం..నేడు కడప జిల్లాలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన🚨 మీ ఇంట్లో ఎవరెస్ట్ జీలకర్ర పొడి ఉందా? వాడే ముందు బ్యాచ్ నంబర్ చెక్ చేయండి!రష్యా సైబీరియాలో ల్యాబ్ ప్రమాదం.#783 updateస్ట్రెచర్ లేక దివ్యాంగ సోదరుడిని భుజాలపై మోసిన మహిళకొమురం భీం జిల్లాలో కలకలం.. చేనులో 364 గంజాయి మొక్కలు సీజ్అట్లాంటిక్ మహాసముద్రంలో ఎయిర్ అంబులెన్స్ గల్లంతు.. ఆరుగురు మృతితిరుపతి: తిరుమల. నడక మార్గంలో చిరుత సంచారం..నేడు కడప జిల్లాలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన🚨 మీ ఇంట్లో ఎవరెస్ట్ జీలకర్ర పొడి ఉందా? వాడే ముందు బ్యాచ్ నంబర్ చెక్ చేయండి!రష్యా సైబీరియాలో ల్యాబ్ ప్రమాదం.
వాతావరణం
📅 తేదీ వారీగా

నేడు కడప జిల్లాలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన

ప్రత్యేక కథనంజాతీయం
నేడు కడప జిల్లాలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ప్రొద్దుటూరులోని కొత్తపల్లి గ్రామంలో జల్ జీవన్ మిషన్ అమరజీవి జలధార కార్యక్రమం ప్రారంభం

10:30 కు ప్రొద్దుటూరు చేరుకోనున్న సియం , డిప్యూటి సియం

30,156 కోట్లతో గ్రామాల్లో ప్రతి ఇంటికి తాగునీరు కోసం పైలాన్ ప్రారంభం

దీనిద్వారా 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు ఇవ్వనున్న ప్రభుత్వం

ఈరోజు ఉదయం 11.20 గంటలకు కొత్తపల్లి గ్రామంలో జల్ జీవన్ మిషన్ పైలాన్ ఆవిష్కరించనున్న సియం

అనంతరం బొల్లవరం బైపాస్ రోడ్డులో భారీ బహిరంగ సభ

ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు

X లో చూడండి ›

సంబంధిత వార్తలు