తెలుగు ఎడిషన్ · 5 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
అట్లాంటిక్ మహాసముద్రంలో ఎయిర్ అంబులెన్స్ గల్లంతు.. ఆరుగురు మృతితిరుపతి: తిరుమల. నడక మార్గంలో చిరుత సంచారం..నేడు కడప జిల్లాలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన🚨 మీ ఇంట్లో ఎవరెస్ట్ జీలకర్ర పొడి ఉందా? వాడే ముందు బ్యాచ్ నంబర్ చెక్ చేయండి!రష్యా సైబీరియాలో ల్యాబ్ ప్రమాదం.హైదరాబాద్‌ బాలాపూర్‌లో భారీ అగ్ని ప్రమాదంసీఎం రేవంత్‌రెడ్డి, సినీనటిపై అసభ్యకర పోస్టు.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన న్యాయవాదిశ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తులు రద్దీఅట్లాంటిక్ మహాసముద్రంలో ఎయిర్ అంబులెన్స్ గల్లంతు.. ఆరుగురు మృతితిరుపతి: తిరుమల. నడక మార్గంలో చిరుత సంచారం..నేడు కడప జిల్లాలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన🚨 మీ ఇంట్లో ఎవరెస్ట్ జీలకర్ర పొడి ఉందా? వాడే ముందు బ్యాచ్ నంబర్ చెక్ చేయండి!రష్యా సైబీరియాలో ల్యాబ్ ప్రమాదం.హైదరాబాద్‌ బాలాపూర్‌లో భారీ అగ్ని ప్రమాదంసీఎం రేవంత్‌రెడ్డి, సినీనటిపై అసభ్యకర పోస్టు.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన న్యాయవాదిశ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తులు రద్దీ
వాతావరణం
📅 తేదీ వారీగా

రష్యా సైబీరియాలో ల్యాబ్ ప్రమాదం.

ప్రత్యేక కథనంజాతీయం
రష్యా సైబీరియాలో ల్యాబ్ ప్రమాదం.
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

యాంటీ-ప్లేగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఘటన.

ప్రమాదావశాత్తూ పగిలిపోయిన టెస్ట్‌ట్యూబ్.

శాంపిల్ కలెక్ట్ చేస్తున్న సమయంలో ఘటన.

ప్రమాదకర ఇన్ఫెక్షన్ వ్యాపించినట్లు అనుమానాలు.

న్యూమోనియా లక్షణాలతో ఆ ల్యాబ్ ఉద్యోగి మృతి.

ఇన్ఫెక్షన్ మూలాలపై స్పష్టత లేదన్న ల్యాబ్.

రష్యన్ స్టేట్ మీడియా 'టాస్' (TASS) కథనం.

పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ముమ్మర చర్యలు.

మెడికల్ అబ్జర్వేషన్లో సుమారు 200 మంది స్థానికులు.

సైబీరియాలోని ఇర్కుట్స్క్‌ నగరంలో కలకలం.

గాజువాకలో ప్రియుడితో కలిసి దోపిడీ

స్నేహితురాలినే టార్గెట్ చేసి ట్రాప్ చేసిన మహిళ

24 గంటల్లోనే చేదించిన గాజువాక క్రైమ్ పోలీసులు

ప్రియుడు తిరుపతిరావు సహాయంతో దోపిడీకి ప్లాన్ చేసిన ఉషారాణి

ఉష రాణి తో కలిసి ఆటోడ్రైవర్ తిరుపతిరావు జల్సాలు

జల్సా ల కోసం దోపిడీ చేయాలని ప్లాన్

అందుకు తన స్నేహితురాలు పైనే దోపిడీకి స్కెచ్ వేసిన ఉషారాణి

స్నేహితురాలని ట్రాప్ చేసి నిర్మానుష్య ప్రాంతానికి పిలిపించిన నిందితురాలు

అప్పటికే మాటు వేసి ఉన్న ప్రియుడు తిరుపతిరావు

సైగ చేసి పక్కకు వెళ్ళిపోయిన ఉషారాణి

ప్లాన్ ప్రకారం మహిళపై దాడి చేసి మెడలో ఉన్న గొలుసును లాకెళ్లిపోయిన తిరుపతిరావు

ఘటన చూసి ఫిట్స్ వచ్చినట్టు నటించి పడిపొయిన ఉషారాణి

పోలీసుల విచారణలో ఉషారాణి వ్యవహారం వెలుగులోకి

ఉషారాణి, ఆమె ప్రియుడు తిరుపతిరావును అరెస్టు చేసిన గాజువాక క్రైమ్ పోలీసులు

2తులాల బంగారం గొలుసు, నేరానికి వినియోగించిన స్కూటీ, హెల్మెట్ సీజ్

జల్సా లకు అలవాటు పడి ప్రియుడి సాయంతో దోపిడీకి పాల్పడినట్టు గుర్తింపు

X లో చూడండి ›

సంబంధిత వార్తలు