సీఎం రేవంత్‌రెడ్డి, సినీనటిపై అసభ్యకర పోస్టు.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన న్యాయవాది

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
డిగ్జీవీ తెలుగు ఎక్స్ ఖాతా నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు
సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన న్యాయవాది, కాంగ్రెస్ నేత కైలాష్ సజ్జన్
సీఎం వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా పోస్టు చేశారంటూ పిర్యాదు
ప్రభుత్వంపై ద్వేషం పెంచేలా ఉద్దేశపూర్వకంగా పోస్టు చేశారని ఫిర్యాదు
సినీనటి గౌరవానికి భంగం కలిగించేలా అసభ్యకర కంటెంట్ అంటూ ఆరోపణ
ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన నగర సైబర్ పోలీసులు
ఎక్స్ ఖాతా నిర్వాహకులపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు





