శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తులు రద్దీ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
నిన్న స్వామి అమ్మవార్లను 30,025 మంది భక్తులు దర్శించుకున్నారని తెలిపిన ఈవో శ్రీనివాసరావు
వరుసగా సెలవులు రావడంతో స్వామి అమ్మవార్లకు మొక్కులు తీర్చుకునేందుకు భారీగా తరలివచ్చిన భక్తులు
భక్తులందరికి శ్రీస్వామివారి అలంకార దర్శనానికి అనుమతి
క్యూ కాంప్లెక్స్ బారులు తీరిన భక్తులు, క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండే భక్తులకు అల్పాహారం, మంచినీరు,పాలు అందజేస్తున్న దేవస్థానం అధికారులు
శ్రీస్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 3 గంటల సమయం
ప్రొటోకాల్ సిఫార్సుతో వచ్చే భక్తులకు రాత్రి 8:30కు స్పర్శ దర్శనం కల్పించిన దేవస్థానం
భక్తుల రద్దీతో సందడిగా మారిన శ్రీశైలం క్షేత్రం





