విజయవాడలో కారులో ప్రయాణిస్తున్న మహిళా ఎస్సైకు అర్ధరాత్రి వేధింపులు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
భవానిపురం బైపాస్ రోడ్డులో కారులో వెళ్తున్న మహిళ ఎస్సై కుటుంబ సభ్యులు .
కారులో మహిళా ఎస్సై కుటుంబాన్ని మద్యం మత్తులో వేధించిన ఆకతాయిలు.
భవానిపురం జ్యోజి నగర్ జంక్షన్ వద్దకు వచ్చేసరికి ప్రమీల కుటుంబాన్ని వెంబడించిన ఇద్దరు యువకులు.
భవానిపురం పోలీసులను ఆశ్రయించిన ఎస్సై ప్రమీల.
స్పాట్ కు చేరుకొని వెంకట మణిదీప్,భరత్ అనే ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించిన పోలీసులు.
గంజాయి,మద్యం సేవించి వేధింపులకు పాల్పడ్డారని గుర్తించిన పోలీసులు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న భవానిపురం పోలీసులు.





