ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం.. 200 మీటర్ల లోయలో పడ్డ కారు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఉత్తరాఖండ్‌లోని టైయుని-చక్రాత-ముస్సోరీ జాతీయ రహదారిపై సిలావాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
కొండరాళ్లు విరిగిపడటంతో అదుపు తప్పి సుమారు 200 మీటర్ల లోతైన లోయలోకి దూసుకెళ్లిన కారు..
ప్రమాదానికి ముందు 'ఐ యామ్ సారీ' అంటూ నవ్వుతూ కారులోని ప్రయాణికుల సరదా సంభాషణ..
స్లోగా వెళ్లాలా అని డ్రైవర్ అడగ్గా.. వేగం తగ్గించొద్దంటూ ముందుకు పోనివ్వాలన్న తోటి ప్రయాణికులు..
పాట వింటూ వెనుక ఏదో శబ్దం వస్తోందని మాట్లాడుకుంటుండగానే అకస్మాత్తుగా పడ్డ బండరాళ్లు..
ముందు విండ్‌షీల్డ్‌ను రాళ్లు బలంగా తాకడంతో 'లుక్' అంటూ కేకలు వేసిన ప్రయాణికులు.. క్షణాల్లో లోయలోకి పడిపోవడంతో పలువురికి గాయాలు..





