🎬 సల్మాన్ ఖాన్ ‘Maatrubhumi’ రిలీజ్‌పై కీలక అప్‌డేట్!

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఎన్నో వాయిదాల తర్వాత సల్మాన్ ఖాన్ నటించిన ‘Maatrubhumi’ ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి.
🔹 ఈ వారంలో సినిమాను CBFC వీక్షించే అవకాశం
🔹 సర్టిఫికేషన్ పూర్తయ్యాక రిలీజ్ డేట్‌పై నిర్ణయం
🔹 దీపావళి లేదా క్రిస్మస్ సీజన్‌లో విడుదల చేసే ఆలోచనలో మేకర్స్
🔹 అపూర్వ లఖియా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వార్ డ్రామాలో చిత్రాంగదా సింగ్ కీలక పాత్రలో నటించారు
🔹 గతంలో ఈ సినిమాకు ‘Battle of Galwan’ అనే టైటిల్ ఉండేది
🇮🇳 2020 గల్వాన్ ఘర్షణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రారంభం నుంచి ఆసక్తి నెలకొంది. టైటిల్ మార్పు, ఆలస్యాల తర్వాత ఇప్పుడు విడుదలపై మళ్లీ ఆశలు పెరిగాయి.
ఈ ఏడాదే ‘Maatrubhumi’ థియేటర్లలోకి వస్తుందా? 👀





