తెలుగు ఎడిషన్ · 5 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
చక్కెరకు బెల్లం ప్రత్యామ్నాయం కాదు.. డాక్టర్ సయాజీరావు స్పష్టీకరణఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం.. 200 మీటర్ల లోయలో పడ్డ కారు🎬 సల్మాన్ ఖాన్ ‘Maatrubhumi’ రిలీజ్‌పై కీలక అప్‌డేట్!కొడుకు సంపాదించిన ఆస్తిలో తండ్రికి వాటా ఉంటుందా? 🤔కేదార్‌నాథ్‌లో భక్తుల ఆదర్శం.. 12 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ🚨 Breaking: నేడు సుప్రీంకోర్టులో CEC జ్ఞానేశ్ కుమార్‌పై విచారణఎనర్జీ డ్రింక్స్‌తో ముప్పు.. పిల్లలు, యువతకు వైద్యుల తీవ్ర హెచ్చరికఉత్తరప్రదేశ్‌లోని పుర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్మీ జవాన్ కుటుంబంలో నలుగురు మృతిచక్కెరకు బెల్లం ప్రత్యామ్నాయం కాదు.. డాక్టర్ సయాజీరావు స్పష్టీకరణఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం.. 200 మీటర్ల లోయలో పడ్డ కారు🎬 సల్మాన్ ఖాన్ ‘Maatrubhumi’ రిలీజ్‌పై కీలక అప్‌డేట్!కొడుకు సంపాదించిన ఆస్తిలో తండ్రికి వాటా ఉంటుందా? 🤔కేదార్‌నాథ్‌లో భక్తుల ఆదర్శం.. 12 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ🚨 Breaking: నేడు సుప్రీంకోర్టులో CEC జ్ఞానేశ్ కుమార్‌పై విచారణఎనర్జీ డ్రింక్స్‌తో ముప్పు.. పిల్లలు, యువతకు వైద్యుల తీవ్ర హెచ్చరికఉత్తరప్రదేశ్‌లోని పుర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్మీ జవాన్ కుటుంబంలో నలుగురు మృతి
వాతావరణం
📅 తేదీ వారీగా

కేదార్‌నాథ్‌లో భక్తుల ఆదర్శం.. 12 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ

ప్రత్యేక కథనంజాతీయం
కేదార్‌నాథ్‌లో భక్తుల ఆదర్శం.. 12 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

కేదార్‌నాథ్‌లో 'Carry Me Back' పేరిట ప్రత్యేక కార్యక్రమం చేపట్టిన అధికారులు..

సుమారు 5,000 మంది భక్తులు 12 టన్నులకు పైగా ప్లాస్టిక్ వ్యర్థాలను మోసుకొచ్చి గౌరీకుండ్‌లో అప్పగించారు.

మరోవైపు 2026 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు కేదార్‌నాథ్‌లోనే 50.3 టన్నుల వ్యర్థాలు పేరుకుపోయాయి.

హిమాలయ పర్యావరణాన్ని కాపాడేందుకు భక్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆదర్శంగా నిలిచారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు