🚨 Breaking: నేడు సుప్రీంకోర్టులో CEC జ్ఞానేశ్ కుమార్‌పై విచారణ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
SIR నిర్ణయాలపై CEC జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా దాఖలైన రెండు పిటిషన్లను CJI జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది.
🔹 ECIలోని మరో ఇద్దరు కమిషనర్లు అభ్యంతరాలు తెలిపినప్పటికీ సుమారు 14 నిర్ణయాలు ఏకపక్షంగా తీసుకున్నారన్న ఆరోపణలు
🔹 ఆ నిర్ణయాలను రద్దు చేయాలని, జ్ఞానేశ్ కుమార్‌ను సస్పెండ్ చేయాలని పిటిషన్లు
🔹 SIRలో తొలగించిన ఓటర్లపై SIT/స్వతంత్ర దర్యాప్తు, ECINet–ERNet డేటాపై ఫోరెన్సిక్ ఆడిట్ కోరుతూ పిటిషన్
🔹 13 కోట్ల పేర్ల తొలగింపుపై దర్యాప్తు, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని అభ్యర్థన





