ఉత్తరప్రదేశ్‌లోని పుర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్మీ జవాన్ కుటుంబంలో నలుగురు మృతి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ సమీపంలో పుర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
సుబేదార్ మేజర్ సత్యవాన్ సింగ్ మృతదేహాన్ని తీసుకెళ్తున్న అంబులెన్స్ ఆగి ఉన్న ట్రక్కును బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో సత్యవాన్ సింగ్ ఏకైక కుమారుడు, సోదరుడు, మేనల్లుడితో పాటు అంబులెన్స్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.





