హైదరాబాద్ మాజీ మేయర్ అల్లంపల్లి పోచయ్య కన్నుమూత

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్ మాజీ మేయర్, ఎంఐఎం సీనియర్ నాయకుడు అల్లంపల్లి పోచయ్య అనారోగ్యంతో కన్నుమూశారు. 1989 నుంచి 1991 వరకు ఆయన హైదరాబాద్ మేయర్‌గా పనిచేశారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.





