తెలుగు ఎడిషన్ · 5 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
🎬 సల్మాన్ ఖాన్ ‘Maatrubhumi’ రిలీజ్‌పై కీలక అప్‌డేట్!కొడుకు సంపాదించిన ఆస్తిలో తండ్రికి వాటా ఉంటుందా? 🤔కేదార్‌నాథ్‌లో భక్తుల ఆదర్శం.. 12 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ🚨 Breaking: నేడు సుప్రీంకోర్టులో CEC జ్ఞానేశ్ కుమార్‌పై విచారణఎనర్జీ డ్రింక్స్‌తో ముప్పు.. పిల్లలు, యువతకు వైద్యుల తీవ్ర హెచ్చరికఉత్తరప్రదేశ్‌లోని పుర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్మీ జవాన్ కుటుంబంలో నలుగురు మృతిహైదరాబాద్ మాజీ మేయర్ అల్లంపల్లి పోచయ్య కన్నుమూతనెల్లూరులో రూ.లక్ష కోట్ల BPCL ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్🎬 సల్మాన్ ఖాన్ ‘Maatrubhumi’ రిలీజ్‌పై కీలక అప్‌డేట్!కొడుకు సంపాదించిన ఆస్తిలో తండ్రికి వాటా ఉంటుందా? 🤔కేదార్‌నాథ్‌లో భక్తుల ఆదర్శం.. 12 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ🚨 Breaking: నేడు సుప్రీంకోర్టులో CEC జ్ఞానేశ్ కుమార్‌పై విచారణఎనర్జీ డ్రింక్స్‌తో ముప్పు.. పిల్లలు, యువతకు వైద్యుల తీవ్ర హెచ్చరికఉత్తరప్రదేశ్‌లోని పుర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్మీ జవాన్ కుటుంబంలో నలుగురు మృతిహైదరాబాద్ మాజీ మేయర్ అల్లంపల్లి పోచయ్య కన్నుమూతనెల్లూరులో రూ.లక్ష కోట్ల BPCL ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్
వాతావరణం
📅 తేదీ వారీగా

నెల్లూరులో రూ.లక్ష కోట్ల BPCL ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్

ప్రత్యేక కథనంజాతీయం
నెల్లూరులో రూ.లక్ష కోట్ల BPCL ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

రామాయపట్నం పోర్టు సమీపంలో ఏర్పాటు చేయనున్న BPCL రిఫైనరీ–పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌కు పర్యావరణ, తీరప్రాంత నియంత్రణ మండలి (CRZ) అనుమతులు ఇవ్వాలని కేంద్ర పర్యావరణ శాఖ నిపుణుల కమిటీ (EAC) సిఫార్సు చేసింది. సుమారు రూ.లక్ష కోట్ల పెట్టుబడితో 5,200 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఏడాదికి 90 లక్షల టన్నుల రిఫైనింగ్ సామర్థ్యంతో రవాణా ఇంధనాలు, పెట్రోకెమికల్స్ ఉత్పత్తి చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. ప్రస్తుతం అనుమతులకు సిఫార్సు చేసిన దశలో ఉండగా, ప్రభుత్వం తుది అనుమతులు జారీ చేయాల్సి ఉంది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు