తెలుగు ఎడిషన్ · 5 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
🎬 సల్మాన్ ఖాన్ ‘Maatrubhumi’ రిలీజ్‌పై కీలక అప్‌డేట్!కొడుకు సంపాదించిన ఆస్తిలో తండ్రికి వాటా ఉంటుందా? 🤔కేదార్‌నాథ్‌లో భక్తుల ఆదర్శం.. 12 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ🚨 Breaking: నేడు సుప్రీంకోర్టులో CEC జ్ఞానేశ్ కుమార్‌పై విచారణఎనర్జీ డ్రింక్స్‌తో ముప్పు.. పిల్లలు, యువతకు వైద్యుల తీవ్ర హెచ్చరికఉత్తరప్రదేశ్‌లోని పుర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్మీ జవాన్ కుటుంబంలో నలుగురు మృతిహైదరాబాద్ మాజీ మేయర్ అల్లంపల్లి పోచయ్య కన్నుమూతనెల్లూరులో రూ.లక్ష కోట్ల BPCL ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్🎬 సల్మాన్ ఖాన్ ‘Maatrubhumi’ రిలీజ్‌పై కీలక అప్‌డేట్!కొడుకు సంపాదించిన ఆస్తిలో తండ్రికి వాటా ఉంటుందా? 🤔కేదార్‌నాథ్‌లో భక్తుల ఆదర్శం.. 12 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ🚨 Breaking: నేడు సుప్రీంకోర్టులో CEC జ్ఞానేశ్ కుమార్‌పై విచారణఎనర్జీ డ్రింక్స్‌తో ముప్పు.. పిల్లలు, యువతకు వైద్యుల తీవ్ర హెచ్చరికఉత్తరప్రదేశ్‌లోని పుర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్మీ జవాన్ కుటుంబంలో నలుగురు మృతిహైదరాబాద్ మాజీ మేయర్ అల్లంపల్లి పోచయ్య కన్నుమూతనెల్లూరులో రూ.లక్ష కోట్ల BPCL ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్
వాతావరణం
📅 తేదీ వారీగా

Breaking: రేపు ఢిల్లీలో కాంగ్రెస్ కీలక సమావేశం

ప్రత్యేక కథనంజాతీయం
Breaking: రేపు ఢిల్లీలో కాంగ్రెస్ కీలక సమావేశం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

రేపు సాయంత్రం 4 గంటలకు ఇందిరా భవన్ లో కేసి వేణుగోపాల్ అధ్యక్షతన సమావేశం

సమావేశానికి హాజరుకానున్న అన్ని రాష్ట్రాల PCC అధ్యక్షులు, రాష్ట్రాల ఇంఛార్జీలు, AICC ప్రధాన కార్యదర్శులు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్ల జాతీయ అధ్యక్షులు

SIRపై కాంగ్రెస్ చేపట్టనున్న ఆందోళనల కార్యాచరణపై చర్చ.

దేశవ్యాప్తంగా SIR ప్రక్రియలో అవకతవకల పై కాంగ్రెస్, INDIA కూటమి చేస్తున్న అభ్యంతరాలపై ఆందోళనల కార్యాచరణను ఖరారు చేయనున్న కాంగ్రెస్

అక్టోబర్ 2–8 మధ్య జిల్లా స్థాయిలో Save Democracy కార్యక్రమాలు నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించిన ఇండియా కూటమి

అక్టోబర్ 6న ఢిల్లీలో ECI కార్యాలయానికి మార్చ్ నిర్వహించనున్న ప్రతిపక్ష పార్టీల ఎంపీలు

X లో చూడండి ›

సంబంధిత వార్తలు