తిరుపతిలో అంతర్రాష్ట్ర ద్విచక్ర వాహనాల దొంగల ముఠా గుట్టురట్టు.

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
రూ.25 లక్షలు విలువ చేసే 24 ద్విచక్ర వాహనాలు స్వాధీనం.
ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.
ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన 24 చోరీ అయిన బైక్ లు రికవరీ.
అరెస్ట్ అయిన ఆరెద్దుల వినోద్ కుమార్ పై 21 కేసులు,
చెర్లోపల్లి గోవిందరాజులు పై 14 కేసులు, గోవిందస్వామి మురళి పై 17 కేసులు నమోదు ఉన్నట్లు పోలీసుల విచారణ లో వెల్లడి.





