తెలుగు ఎడిషన్ · 5 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
🎬 సల్మాన్ ఖాన్ ‘Maatrubhumi’ రిలీజ్‌పై కీలక అప్‌డేట్!కొడుకు సంపాదించిన ఆస్తిలో తండ్రికి వాటా ఉంటుందా? 🤔కేదార్‌నాథ్‌లో భక్తుల ఆదర్శం.. 12 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ🚨 Breaking: నేడు సుప్రీంకోర్టులో CEC జ్ఞానేశ్ కుమార్‌పై విచారణఎనర్జీ డ్రింక్స్‌తో ముప్పు.. పిల్లలు, యువతకు వైద్యుల తీవ్ర హెచ్చరికఉత్తరప్రదేశ్‌లోని పుర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్మీ జవాన్ కుటుంబంలో నలుగురు మృతిహైదరాబాద్ మాజీ మేయర్ అల్లంపల్లి పోచయ్య కన్నుమూతనెల్లూరులో రూ.లక్ష కోట్ల BPCL ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్🎬 సల్మాన్ ఖాన్ ‘Maatrubhumi’ రిలీజ్‌పై కీలక అప్‌డేట్!కొడుకు సంపాదించిన ఆస్తిలో తండ్రికి వాటా ఉంటుందా? 🤔కేదార్‌నాథ్‌లో భక్తుల ఆదర్శం.. 12 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ🚨 Breaking: నేడు సుప్రీంకోర్టులో CEC జ్ఞానేశ్ కుమార్‌పై విచారణఎనర్జీ డ్రింక్స్‌తో ముప్పు.. పిల్లలు, యువతకు వైద్యుల తీవ్ర హెచ్చరికఉత్తరప్రదేశ్‌లోని పుర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్మీ జవాన్ కుటుంబంలో నలుగురు మృతిహైదరాబాద్ మాజీ మేయర్ అల్లంపల్లి పోచయ్య కన్నుమూతనెల్లూరులో రూ.లక్ష కోట్ల BPCL ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్
వాతావరణం
📅 తేదీ వారీగా

తిరుచానూరు పద్మావతి అమ్మ వారి ఆలయం వద్ద ఏనుగు హాల్ చల్ చేసింది.

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

దాదాపు 14 ఏళ్లు గా తిరుచానూరు లోని గజశాలలో ఉంటూ అమ్మవారి సేవలో తరిస్తున్న

17 ఏళ్ల వయస్సు ఉన్న శ్రీనిధి అనే ఏనుగు

వాహన మండపం వద్ద మావటి పై దాడి చేసింది. ఏనుగు తొండంతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డ మావాటి చంద్రయ్య ఆసుపత్రి పాలయ్యాడు.

మావాటి చంద్రయ్య ప్రస్తుతం స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

సాయంత్రం 6 గంటల సమయం లో ఈ ఘటన జరిగింది.

రోజూ మాదిరిగానే తిరుచానూరు లోని గజశాల నుంచి ఆలయం వరకు ఏనుగు తీసుకొచ్చిన ఇద్దరు మావాటీలు ఏనుగు పక్కనే వస్తుండగా ఈ ఘటన జరిగింది.

ముందుగా ఒక మావాటిపై దాడికి ప్రయత్నం చేసిన ఏనుగును

అదుపులో చేసేందుకు ప్రయత్నించిన మరో మావాటి చంద్రయ్యను తొండంతో చుట్టి విసిరి వేసింది.

దీంతో భక్తులు స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురి అయ్యారు. మావాటి చంద్రయ్యను కాళ్ల కిందవేసి ఏనుగు తొక్కినట్లు భక్తులు గుర్తించారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు