Breaking: ఏపీ బీపీసీఎల్ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
రూ.1 లక్ష కోట్లకు పైగా వ్యయంతో ఏపీలో చేపట్టిన BPCL రిఫైనరీ ప్రాజెక్ట్‌కు పర్యావరణ అనుమతులు మంజూరు
రామాయపట్నం పోర్ట్ సమీపంలో 5,200 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కానున్న బీపీసీఎల్ గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ , పెట్రోకెమికల్ కాంప్లెక్స్
ఏడాదికి 9 మిలియన్ మెట్రిక్ టన్నుల (9 MTPA) సామర్థ్యంతో పెట్రోల్, డీజిల్ , పెట్రోకెమికల్ ఉత్పత్తుల తయారీ.
ప్రాజెక్ట్‌లో భాగంగా 30 శాతం (1563 ఎకరాలు) మేర గ్రీన్ బెల్ట్ అభివృద్ధికి బీపీసీఎల్ ప్రణాళిక.





