తెలుగు ఎడిషన్ · 5 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
చక్కెరకు బెల్లం ప్రత్యామ్నాయం కాదు.. డాక్టర్ సయాజీరావు స్పష్టీకరణఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం.. 200 మీటర్ల లోయలో పడ్డ కారు🎬 సల్మాన్ ఖాన్ ‘Maatrubhumi’ రిలీజ్‌పై కీలక అప్‌డేట్!కొడుకు సంపాదించిన ఆస్తిలో తండ్రికి వాటా ఉంటుందా? 🤔కేదార్‌నాథ్‌లో భక్తుల ఆదర్శం.. 12 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ🚨 Breaking: నేడు సుప్రీంకోర్టులో CEC జ్ఞానేశ్ కుమార్‌పై విచారణఎనర్జీ డ్రింక్స్‌తో ముప్పు.. పిల్లలు, యువతకు వైద్యుల తీవ్ర హెచ్చరికఉత్తరప్రదేశ్‌లోని పుర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్మీ జవాన్ కుటుంబంలో నలుగురు మృతిచక్కెరకు బెల్లం ప్రత్యామ్నాయం కాదు.. డాక్టర్ సయాజీరావు స్పష్టీకరణఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం.. 200 మీటర్ల లోయలో పడ్డ కారు🎬 సల్మాన్ ఖాన్ ‘Maatrubhumi’ రిలీజ్‌పై కీలక అప్‌డేట్!కొడుకు సంపాదించిన ఆస్తిలో తండ్రికి వాటా ఉంటుందా? 🤔కేదార్‌నాథ్‌లో భక్తుల ఆదర్శం.. 12 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ🚨 Breaking: నేడు సుప్రీంకోర్టులో CEC జ్ఞానేశ్ కుమార్‌పై విచారణఎనర్జీ డ్రింక్స్‌తో ముప్పు.. పిల్లలు, యువతకు వైద్యుల తీవ్ర హెచ్చరికఉత్తరప్రదేశ్‌లోని పుర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్మీ జవాన్ కుటుంబంలో నలుగురు మృతి
వాతావరణం
📅 తేదీ వారీగా

ఖైరతాబాద్‌లో పల్లపు గోవర్ధన్ ఆత్మీయ సమ్మేళనం.. త్వరలో పాదయాత్ర

ప్రత్యేక కథనంజాతీయం
ఖైరతాబాద్‌లో పల్లపు గోవర్ధన్ ఆత్మీయ సమ్మేళనం.. త్వరలో పాదయాత్ర
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

బంజారాహిల్స్ రోడ్ నెం 1లోని బంజారా ఫంక్షన్ హాల్‌లో ఘనంగా పల్లపు గోవర్ధన్ ఆత్మీయ సమ్మేళనం..

పార్టీలకతీతంగా తరలివచ్చిన కీలక నేతలు, కార్యకర్తలు..

సుమారు 2 వేల మందికిపైగా పాల్గొన్న సభలో గోవర్ధన్‌కు ఘన సన్మానం..

గత 30 ఏళ్లుగా పదవులు లేకున్నా ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నామన్న పల్లపు గోవర్ధన్..

ఖైరతాబాద్ నియోజకవర్గంలో కనీసం ప్రభుత్వ ఆస్పత్రి, జూనియర్ కాలేజీ కూడా లేవని ఆవేదన..

100కుపైగా బస్తీలను వదిలేసి ధనికులుండే కాలనీల్లోనే అభివృద్ధి చేస్తున్నారని ఎద్దేవా..

త్వరలోనే ఇంటింటికీ పాదయాత్ర చేపట్టి ప్రజా సమస్యలు తెలుసుకుంటానని వెల్లడి..

అందరితో చర్చించి త్వరలోనే రాజకీయ కార్యాచరణ ప్రకటిస్తానని స్పష్టం చేసిన గోవర్ధన్..

ఖైరతాబాద్ నియోజకవర్గంలో త్వరలోనే పాదయాత్ర చేపడతానని పల్లపు గోవర్ధన్ ప్రకటన

X లో చూడండి ›

సంబంధిత వార్తలు