ఆకాశంలో అరుదైన దృశ్యం.. అక్టోబర్ 4న అత్యంత ప్రకాశవంతంగా శని గ్రహం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అక్టోబర్ 4, 2026న 'అపోజిషన్' స్థితికి శని గ్రహం..
సూర్యుడు, శని గ్రహం మధ్యలోకి భూమి రాకతో ఈ ఖగోళ వింత..
ఈ స్థితిలో రాత్రి వేళ ఆకాశంలో అత్యంత ప్రకాశవంతంగా దర్శనం..
భారత్‌లో సూర్యాస్తమయం సమయంలోనే ఉదయించనున్న శని గ్రహం.





