గన్నవరం మండలం వెదురు పావులూరు టోల్‌గేట్ వద్ద భరీ తెగించిన లారీ డ్రైవర్లు.

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
టోల్ రుసుము చెల్లించకుండా టోల్‌గేట్‌ను ఢీకొంటూ వెళ్లిన లారీలు.
టోల్ చెల్లించాలని టోల్ సిబ్బంది అడ్డుకోవడంతో 18 లారీలను టోల్ ప్లాజా వద్ద లారీలు నిలిపి వెళ్లిపోయిన డ్రైవర్లు.
ఏలూరు నుంచి కొండపల్లి వెళ్తున్న 18 లారీలు..
టోల్‌గేట్ రుసుము చెల్లించబోమంటూ లారీలను నిలుపుదల చేసిన లారీ డ్రైవర్లు.
రహదారికి అడ్డంగా 18 లారీలను నిలిపేసిన డ్రైవర్లు
లారీలు నిలిచిపోవడంతో టోల్‌గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్.
టోల్ ప్లాజా వద్దకు చేరుకున్న గన్నవరం సీఐ శివప్రసాద్.
టోల్ ప్లాజ వద్ద అడ్డంగా నిలిపిన లారీలను పక్కకు పెట్టించిన సీఐ
లారీ డ్రైవర్‌లు సీఐకు మధ్య తీవ్ర వాగ్వాదం.
సీఐతో దురుసుగా ప్రవర్తించడంతో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
డ్రైవర్‌ను గన్నవరం పోలీస్‌స్టేషన్‌కు తరలింపు





