FIR నుంచి సుప్రీంకోర్టు వరకు.. మూడేళ్లలోపే న్యాయం: అమిత్ షా

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కొత్త నేరన్యాయ చట్టాల పూర్తిస్థాయి అమలుతో ప్రజలకు సత్వర న్యాయం అందుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు.
ఎఫ్‌ఐఆర్ దాఖలు నుంచి సుప్రీంకోర్టు వరకు న్యాయ ప్రక్రియ మూడేళ్లలోపే పూర్తయ్యేలా ఈ చట్టాలు దోహదపడతాయని ఆయన తెలిపారు.





