సత్తెనపల్లి మండలం రామకృష్ణ పురం బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినిలమధ్య తోపులాట ..

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
భోజనాలు వడ్డించే సమయంలో బాలికల మధ్య తోపులాట
తోపులాటలో వేడి వేడి కూర దబరాలో పడిన బాలిక (12)..
తీవ్ర కాలిన గాయాలు ,ఆస్పత్రికి తరలింపు
పాఠశాల సిబ్బంది పై బాలిక బందువులు ఆగ్రహం ..
ఘటనపై వెంటనే సమాచారం ఇవ్వలేదంటున్న కుటుంబ సభ్యులు .





