తెలుగు ఎడిషన్ · 5 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
చక్కెరకు బెల్లం ప్రత్యామ్నాయం కాదు.. డాక్టర్ సయాజీరావు స్పష్టీకరణఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం.. 200 మీటర్ల లోయలో పడ్డ కారు🎬 సల్మాన్ ఖాన్ ‘Maatrubhumi’ రిలీజ్‌పై కీలక అప్‌డేట్!కొడుకు సంపాదించిన ఆస్తిలో తండ్రికి వాటా ఉంటుందా? 🤔కేదార్‌నాథ్‌లో భక్తుల ఆదర్శం.. 12 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ🚨 Breaking: నేడు సుప్రీంకోర్టులో CEC జ్ఞానేశ్ కుమార్‌పై విచారణఎనర్జీ డ్రింక్స్‌తో ముప్పు.. పిల్లలు, యువతకు వైద్యుల తీవ్ర హెచ్చరికఉత్తరప్రదేశ్‌లోని పుర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్మీ జవాన్ కుటుంబంలో నలుగురు మృతిచక్కెరకు బెల్లం ప్రత్యామ్నాయం కాదు.. డాక్టర్ సయాజీరావు స్పష్టీకరణఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం.. 200 మీటర్ల లోయలో పడ్డ కారు🎬 సల్మాన్ ఖాన్ ‘Maatrubhumi’ రిలీజ్‌పై కీలక అప్‌డేట్!కొడుకు సంపాదించిన ఆస్తిలో తండ్రికి వాటా ఉంటుందా? 🤔కేదార్‌నాథ్‌లో భక్తుల ఆదర్శం.. 12 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ🚨 Breaking: నేడు సుప్రీంకోర్టులో CEC జ్ఞానేశ్ కుమార్‌పై విచారణఎనర్జీ డ్రింక్స్‌తో ముప్పు.. పిల్లలు, యువతకు వైద్యుల తీవ్ర హెచ్చరికఉత్తరప్రదేశ్‌లోని పుర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్మీ జవాన్ కుటుంబంలో నలుగురు మృతి
వాతావరణం
📅 తేదీ వారీగా

యువజన కాంగ్రెస్‌లో భారీ చేరికలు

ప్రత్యేక కథనంజాతీయం
యువజన కాంగ్రెస్‌లో భారీ చేరికలు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి గారు

కాంగ్రెస్ పార్టీ నాయకులు పోచబోయిన వినోద్ యాదవ్ గారి ఆధ్వర్యంలో పలువురు యువకులు యువజన కాంగ్రెస్‌లో చేరారు.

ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి గారు యువజన కాంగ్రెస్ లో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి గారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో యువజన కాంగ్రెస్ కీలకంగా పనిచేస్తుందని తెలిపారు. యువజన కాంగ్రెస్‌లో పనిచేసిన అనేక మంది నాయకులు నేడు వివిధ స్థాయిల్లో ఉన్నత పదవుల్లో కొనసాగుతున్నారని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌లో చేరిన నాయకులు, కార్యకర్తలు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తూ యువజన కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేయడానికి కృషి చేయాలని ఆయన కోరారు.

రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని యువజన కాంగ్రెస్ శ్రేణులు ఓటరు నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని, అర్హులైన పట్టభద్రుల ఓటర్లను పెద్ద సంఖ్యలో నమోదు చేయించాలని పిలుపునిచ్చారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు