ఎల్‌నినో ఎఫెక్ట్‌పై రేవంత్ సర్కార్ ఫోకస్.. కరువు అంచనాకు సబ్‌కమిటీ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
రాష్ట్రంలో 235 మండలాల్లో కరువు పరిస్థితులు.. ప్రభుత్వానికి నివేదిక
కరువు మండలాల్లో పంట నష్టంపై సమగ్ర డేటా సేకరణకు సర్కార్ ఆదేశాలు
ఎంత పంట ఎండిపోయింది.. ఎంత పంట వేయలేకపోయారో లెక్కలు తేల్చనున్న సబ్‌కమిటీ
కరువు ప్రభావంపై అఖిలపక్ష భేటీకి ప్రభుత్వం కసరత్తు
కరువు పరిస్థితులపై మరోసారి సీఎం రేవంత్ ఉన్నతస్థాయి సమీక్ష
కరువు నష్టంపై జిల్లాల వారీగా నివేదికలు తెప్పించుకుంటున్న ప్రభుత్వం
235 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని కేంద్రానికి తెలంగాణ విజ్ఞప్తి
కరువు నష్టంపై ఢిల్లీకి వెళ్లనున్న తెలంగాణ ప్రతినిధుల బృందం
కేంద్రం నుంచి తెలంగాణకు ప్రత్యేక నిధులు కోరనున్న రేవంత్ సర్కార్





