నేరెళ్ల బాధితులను కాంగ్రెస్, బీఆర్ఎస్ మోసం కలిసి దగా చేస్తున్నాయి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
🔹వాళ్ల దుఃఖాన్ని వాడుకొని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు వాళ్లు బాధితులు అనడానికి ఆధారాలే లేవని అంటున్నాడు
🔹ఇందుకు ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి
🔹సిరిసిల్ల సభలో బాధితులకు రూ.10, రూ.5 లక్షల చెక్కులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు
🔹 బీఆర్ఎస్ పాలనలో వారిని హింసిస్తే కాంగ్రెస్ హయాంలోనూ అన్యాయమే జరుగుతోంది
🔹 ప్రతి కుటుంబానికి కోటి రూపాయలు, మూడు ఎకరాల భూమి, ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చినప్పుడే వారికి కాస్తానై న్యాయం జరిగినట్లు
తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత గారు
🔹నేరెళ్ల బాధితులను కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దగా చేస్తున్నాయి





