దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు పార్థివ దేహానికి నివాళులు అర్పించిన కమల్ హాసన్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని చెన్నై విరుగంబాక్కంలోని ఆయన నివాసంలో ఉంచారు
సినీ రాజకీయ ప్రముఖుల నివాళులు
ఈరోజు మధ్యాహ్నం నేసపాక్కం శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్న కుటుంబ సభ్యులు





