తెలుగు ఎడిషన్ · 5 అక్టోబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
చక్కెరకు బెల్లం ప్రత్యామ్నాయం కాదు.. డాక్టర్ సయాజీరావు స్పష్టీకరణఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం.. 200 మీటర్ల లోయలో పడ్డ కారు🎬 సల్మాన్ ఖాన్ ‘Maatrubhumi’ రిలీజ్‌పై కీలక అప్‌డేట్!కొడుకు సంపాదించిన ఆస్తిలో తండ్రికి వాటా ఉంటుందా? 🤔కేదార్‌నాథ్‌లో భక్తుల ఆదర్శం.. 12 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ🚨 Breaking: నేడు సుప్రీంకోర్టులో CEC జ్ఞానేశ్ కుమార్‌పై విచారణఎనర్జీ డ్రింక్స్‌తో ముప్పు.. పిల్లలు, యువతకు వైద్యుల తీవ్ర హెచ్చరికఉత్తరప్రదేశ్‌లోని పుర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్మీ జవాన్ కుటుంబంలో నలుగురు మృతిచక్కెరకు బెల్లం ప్రత్యామ్నాయం కాదు.. డాక్టర్ సయాజీరావు స్పష్టీకరణఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం.. 200 మీటర్ల లోయలో పడ్డ కారు🎬 సల్మాన్ ఖాన్ ‘Maatrubhumi’ రిలీజ్‌పై కీలక అప్‌డేట్!కొడుకు సంపాదించిన ఆస్తిలో తండ్రికి వాటా ఉంటుందా? 🤔కేదార్‌నాథ్‌లో భక్తుల ఆదర్శం.. 12 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ🚨 Breaking: నేడు సుప్రీంకోర్టులో CEC జ్ఞానేశ్ కుమార్‌పై విచారణఎనర్జీ డ్రింక్స్‌తో ముప్పు.. పిల్లలు, యువతకు వైద్యుల తీవ్ర హెచ్చరికఉత్తరప్రదేశ్‌లోని పుర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్మీ జవాన్ కుటుంబంలో నలుగురు మృతి
వాతావరణం
📅 తేదీ వారీగా

రేపటి నుంచి రాష్ట్రంలో బార్ అండ్ రెస్టారెంట్ల బంద్

ప్రత్యేక కథనంజాతీయం
రేపటి నుంచి రాష్ట్రంలో బార్ అండ్ రెస్టారెంట్ల బంద్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

‘ప్రివిలేజ్ సెస్' పేరిట ఏటా ఒక్కో బార్ నుంచి 8 నుంచి 20 శాతం వసూలుకు నిర్ణయం

ఏటా సుమారు రూ.30 లక్షలు వరకు అదనంగా బార్లపై భారం

ఈ నిర్ణయంపై తెలంగాణ రాష్ట్ర బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆవేదన

సర్కార్ తీరును నిరసిస్తూ సోమవారం (5వ తేదీ) నుంచి బార్ అండ్ రెస్టారెంట్లను మూసివేయనున్నట్టు ప్రకటన

దీంతో రాష్ట్రవ్యాప్తంగా 1,200లకుపైగా బార్ అండ్ రెస్టారెంట్లు బంద్

వైన్స్లకు పర్మిట్ రూములు, బెల్ట్ షాపులతో ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం

ఇది చాలదన్నట్టు ప్రభుత్వం కొత్త బార్లకు అనుమతులు ఇస్తుంది

ఆవేదన వ్యక్తం చేసిన బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్ గౌడ్

లైసెన్సు ఫీజు రూపేణా ఏటా ప్రభుత్వానికి రూ.33 లక్షల నుంచి రూ.56 లక్షల వరకు చెల్లిస్తున్నాం

ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చే ‘ప్రివిలేజ్ ఫీజు'తో తమపై అదనంగా రూ.30 లక్షల భారం

ప్రివిలేజ్ ఫీజును రద్దు చేయాలని డిమాండ్

5వ తేదీ ఉదయం ఆబ్కారీ భవన్ ముట్టడిస్తాం

ఎక్సెజ్ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా - బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్ అసోసియేషన్

X లో చూడండి ›

సంబంధిత వార్తలు