చంచల్ గూడ సూపరింటెండెంట్ పై సంచలన ఆరోపణలు చేసిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ..!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
సూపరింటెండెంట్‌కు రూ.2 కోట్లు లంచం ఇచ్చి న్యాయవాది ఖాజా మొయినుద్దీన్‌ను హత్య చేసిన రౌడీషీటర్ బెయిల్ తెచ్చుకున్నాడు
అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
అడ్వొకేట్ హత్య కేసులో ఇటీవల విడుదలైన రౌడీషీటర్‌కు.. జైలు సూపరింటెండెంట్ సహకరిస్తున్నాడు
రౌడీషీటర్ దాడులకు కుట్ర చేస్తున్నాడు
జైలు సూపరింటెండెంట్‌కు రూ.2 కోట్లు లంచం ఇచ్చి నిందితుడు బెయిల్ తెచ్చుకున్నాడు
అమాయకులపై హత్యలకు పాల్పడే వారిని బహిష్కరించాలి
అసదుద్దీన్ ఒవైసీ, ఎంపీ





