#AsianGames2026 : 85 పతకాలతో ముగించిన భారత్ 🇮🇳

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
🔸 ఐచి-నాగోయా (జపాన్)లో ముగిసిన ఆసియా గేమ్స్ 2026 పోటీల్లో భారత్ అద్భుత ప్రదర్శన.
🔸 మొత్తం 85 పతకాలు సాధించిన టీమిండియా: 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలు.
🔸 పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచి దేశానికి గర్వకారణంగా నిలిచిన భారత క్రీడాకారులు.





