పెన్షన్ నగదుతో సచివాలయం సెక్రటరీ పరారీ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
విశాఖ : మల్కాపురం జనతా కాలనీ సచివాలయం పరిధిలో ఘటన
3 లక్షల్లో 83వేలు పంచిన వెల్ఫర్ సెక్రటరీ దేముడు బాబు..
మిగిలిన పెన్షన్ సొమ్ముతో పరారీ.. మొబైల్ స్విచాఫ్
మల్కాపురం పోలీసులకు ఫిర్యాదు చేసిన సచివాలయం అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ నాగరాజు





