డ్రగ్ కింగ్‌పిన్ నవ్‌ప్రీత్ సింగ్ టర్కీ నుంచి భారత్‌కు బహిష్కరణ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా వెల్లడించారు..
మోదీ సర్కార్ సాధించిన చారిత్రాత్మక మైలురాయిగా అమిత్ షా పేర్కొన్నారు..
భారత్‌కు తీసుకొచ్చిన అనంతరం నవ్‌ప్రీత్ సింగ్‌కు కోర్టు 10 రోజుల పోలీస్ కస్టడీ విధించింది..





