ఈపూరు మండలం దుష్మన్ పేట తాండ అటవీ సమీపంలో విద్యుత్ షాక్ తో వన్యప్రాణులు మృతి.

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
వన్య ప్రాణులను వేటాడేందుకు విద్యుత్ తీగలను అమర్చిన గుర్తు తెలియని వ్యక్తులు.
రెండు చుక్కల దుప్పులు, రెండు గేదెలు మృతి.
అటవీ శాఖ అధికారులకు తెలియజేసిన స్థానికులు.
విద్యుత్ తీగలను ఏర్పాటు చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్.





