5 ఏళ్ల నిరీక్షణ తరువాత ఏపీలోని 20 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు. కోర్టు తీర్పు తరువాత ఎన్నికల నిర్వహణ దిశగా అడుగులు. మంగళగిరి, తాడేపల్లి(MTMC)తో పాటు గుడివాడ మున్సిపాలిటీలకు ఎన్నికలపై భారీ అంచనాలు.

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
యాదాద్రి ఆలయ అభివృద్ధికి దాతల విరాళాల రగడ. విరాళాలు కోరుతూ దేవస్థానం కరపత్రాల పంపిణీ. విరాళాల సేకరణపై ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం. నిధులు ఇవ్వకుండా విరాళాల సేకరణతో ఆలయ ప్రతిష్ట దిగజార్చారంటున్న మాజీ ఎమ్మెల్యే సునీత. విరాళాల సేకరణ కొత్తేమీ కాదంటున్న ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. యాదాద్రి ఆలయ కేంద్రంగా విరాళాల రగడ.





