జేబుకు చిల్లు పడుతోందా.. 5 నిమిషాల మనీ లీక్ ఛాలెంజ్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
జేబుకు చిల్లు పడుతోందా.. ఆర్థిక నిర్వహణ కోసం 5 నిమిషాల 'మనీ లీక్ ఛాలెంజ్'..
నెలవారీ ఆదాయం, ఖర్చులు, ఈఎంఐలు, పెట్టుబడులు, మిగిలిన డబ్బు.. ఈ 5 అంశాలను లెక్కించడమే తొలి అడుగు..
షాపింగ్, బయట తినడం, క్రెడిట్ కార్డులు, సబ్‌స్క్రిప్షన్లు, ఈఎంఐలు, లైఫ్‌స్టైల్ ఖర్చులే ప్రధాన లీకేజీలు..
పెట్టుబడుల కంటే జీతం వేగంగా పెరిగిందా.. ఆదాయం లేకుండా 6 నెలలు నెట్టుకురాగలరా.. వచ్చే రూ.10,000 ఎక్కడికి వెళ్తాయి అనే 3 ప్రశ్నలతో చెక్ చేసుకోవాలి..
30 రోజుల ఛాలెంజ్.. ఒక ఖర్చును తగ్గించుకోవడం, ఒక సంపద సృష్టి అలవాటును ప్రారంభించి ఆటోమేట్ చేసుకోవడం..
30 రోజుల తర్వాత మళ్లీ ఈ ఛాలెంజ్‌ను రిపీట్ చేయాలి..





