ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారు కొద్ది నిమిషాల క్రితం చెన్నైలో కావేరి హాస్పిటల్లో వయోభారంతో తుదిశ్వాస విడిచారు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
చివరిగా ఆయన నాగ్ అశ్విన్ నిర్మాణంలో సింగ్ గీతం అనే సినిమాకి దర్శకత్వం వహించారు
94 ఏళ్ళ వయసులో కూడా దర్శకత్వం వహించి విమర్శకుల ప్రశంసల సైతం అందుకున్నారు





