హైదరాబాద్‌కు తాగునీటి కష్టాలు రాకుండా ప్రధాన జలవనరుల అనుసంధానం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్‌లో ప్రధాన జలవనరుల అనుసంధానానికి వాటర్ బోర్డు ఎండీ కీలక ఆదేశాలు జారీ చేశారు..
నగర తాగునీటి సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రణాళిక రూపొందించాలని స్పష్టం చేశారు..
ఖాజాగూడలోని ప్రధాన పైప్‌లైన్ జంక్షన్‌ను ఎండీ స్వయంగా పరిశీలించారు..
కృష్ణా, గోదావరి, మంజీరా, ఉస్మాన్‌సాగర్ తదితర జలవనరుల అనుసంధానంపై ప్రత్యేక దృష్టి పెట్టారు..
ఒక వనరుకు అంతరాయం ఏర్పడినా మరో వనరు నుంచి నీటి సరఫరా జరిగేలా వ్యవస్థను తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు..
నగరంలో తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు





