అధికార యంత్రాంగంతో విశాఖ కలెక్టర్ అభిషిక్త్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కిషోర్ సమీక్ష
జీవీఎంసీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేయాలని సూచన
ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధంగా ఉండాలని ఆదేశం
120 వార్డుల్లో 1990 పోలింగ్ కేంద్రాలు..
ఈసీ నిబంధనలు ప్రకారం మొదటి ప్రమాణాలు పాటించాలని సూచన
ఎన్నికల నిర్వహణ కోసం 4800 బ్యాలెన్స్ పెట్టెలను సమకూర్చుకునేందుకు ప్రతిపాదనలు
జూన్లవారీగా ఎన్నిక సామాగ్రి పంపిణీ కేంద్రాలను గుర్తించి.. సామాగ్రి ప్యాకింగ్ పంపిణీకి ఏర్పాట్లు: కలెక్టర్





