సిఎం చంద్రబాబు వ్యాఖ్యలపై X లో మాజీ సిఎం జగన్ కౌంటర్

లక్ష కోట్లంటూ చంద్రబాబు పిట్టలదొర మాటలు మాట్లాడుతున్నారు.
రైతులను రాయలసీమలో హార్టికల్చర్‌కు లక్ష కోట్లు అంటూ డ్రామాలు ఆడుతున్నారు.
బడ్జెట్‌లో కేటాయింపులు లేకుండా ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా రైతులను చంద్రబాబు మభ్యపెడుతున్నారూ
రైతులపై చంద్రబాబు ప్రేమ మాటలు,ప్రచారాలకే పరిమితం.
ధరల స్థిరీకరణ నిధిని నిర్వీర్యం చేశారూ ఉచిత పంటల బీమా తొలగించారని విమర్శించారన్న జగన్
సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేసి ఇన్‌పుట్ సబ్సిడీని నిర్వీర్యం చేశారని ఆరోపించిన జగన్
రాయలసీమలో తీవ్ర దుర్భిక్షంలో హార్టికల్చర్ తోటలు ఎండిపోతున్నాయి.
వాటర్ మ్యాన్ అంటూ చంద్రబాబు బిల్డప్ ఇస్తున్నారూ.
రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టుకు చంద్రబాబే అడ్డుపడుతున్నారూ .
రాయలసీమలో 7–8 లక్షల బోర్లు ఎండిపోయాయని ఆరోపించిన జగన్
చెట్లను బతికించుకునేందుకు ట్యాంకర్ నీటికి రూ.1,500–2,000 రైతులు ఖర్చు చేస్తున్నారు
రైతుల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు
రైతుల ఆత్మహత్యలకు రాయలసీమ సహా రాష్ట్రం చిరునామాగా మారింది
డ్రామాలు,బిల్డప్‌లు కట్టిపెట్టి తక్షణమే కరువు నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం





