తెలుగు ఎడిషన్ · 3 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
దుబాయ్ - పోఖారా (నేపాల్) విమానం దారిమళ్లింపుఅధికార యంత్రాంగంతో విశాఖ కలెక్టర్ అభిషిక్త్సిఎం చంద్రబాబు వ్యాఖ్యలపై X లో మాజీ సిఎం జగన్ కౌంటర్ఆరుగురితో వెళ్తున్న విమానం అదృశ్యం.. యూఎస్ కోస్ట్ గార్డ్ గాలింపునెస్లే డైరీ వైటెనర్ అసురక్షితం.. లలిత్ హోటల్‌కు FSSAI నోటీసులుఅమరావతి డీప్ టెక్ డిక్లరేషన్ ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబుగుంటూరుకేఎల్ రాహుల్ సెంచరీ.. వెస్టిండీస్ ముందు 352 పరుగుల టార్గెట్దుబాయ్ - పోఖారా (నేపాల్) విమానం దారిమళ్లింపుఅధికార యంత్రాంగంతో విశాఖ కలెక్టర్ అభిషిక్త్సిఎం చంద్రబాబు వ్యాఖ్యలపై X లో మాజీ సిఎం జగన్ కౌంటర్ఆరుగురితో వెళ్తున్న విమానం అదృశ్యం.. యూఎస్ కోస్ట్ గార్డ్ గాలింపునెస్లే డైరీ వైటెనర్ అసురక్షితం.. లలిత్ హోటల్‌కు FSSAI నోటీసులుఅమరావతి డీప్ టెక్ డిక్లరేషన్ ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబుగుంటూరుకేఎల్ రాహుల్ సెంచరీ.. వెస్టిండీస్ ముందు 352 పరుగుల టార్గెట్
వాతావరణం
📅 తేదీ వారీగా

అమరావతి డీప్ టెక్ డిక్లరేషన్ ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

ప్రత్యేక కథనంజాతీయం
అమరావతి డీప్ టెక్ డిక్లరేషన్ ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

పాన్ ఐఐటి శాశ్వత కౌన్సిల్ ని అమరావతిలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటన

వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి అమరావతిలో క్వాంటం కంప్యూటర్ ఆపరేషన్స్ ప్రారంభం

ఐబీఎం-టీసీఎస్, ఎల్‌అండ్‌టీ సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న క్వాంటం కంప్యూటర్

అమరావతి నుంచి ఆపరేట్

156 క్యూబిట్ క్వాంటం సిస్టమ్ వచ్చేలోగానే అమరావతిలో క్వాంటం టెస్ట్‌బెడ్లు సిద్ధం

క్యు-శివ లాంటి మినీ క్వాంటం టెస్ట్ ల్యాబ్‌లు కూడా అందుబాటులోకి వచ్చాయి

సిలికాన్ వ్యాలీ గురించి కాదు, ఇక అమరావతిలోని క్వాంటం వ్యాలీ గురించి ప్రపంచం మాట్లాడాలి

క్వాంటం కంప్యూటింగ్ పరికరాలను ఏపీలోనే తయారు చేసి ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలి

క్వాంటం కంప్యూటర్లను తయారు చేయడంతో పాటు ఎగుమతి చేసే స్థాయికి ఏపీ ఎదగాలి

అమరావతిని క్వాంటం కంప్యూటింగ్‌కు గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం

దేశంలోని 23 ఐఐటీల అత్యుత్తమ మేధస్సు, వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాలకు ఉపయోగపడాలి

జాతి నిర్మాణంలో ఐఐటీయన్లు భాగస్వాములు కావాలి

ఏపీ అభివృద్ధికి సహకరించాలి

ఐటీని ప్రోత్సహించినందువల్లే ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఐటీ నిపుణులుగా ఎదిగారు

2047 నాటికి భారత్ ప్రపంచంలోనే అగ్రస్థాయి ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది.

ఎవరూ ఆపలేరు

భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఉమ్మడి ఏపీలోనే విజన్ డాక్యుమెంట్ రూపొందించాం

విద్యుత్ సంస్కరణలు, రహదారుల అభివృద్ధి వంటి కీలక మార్పులకు విజన్ డాక్యుమెంట్ బాటలు వేసింది... సీఎం చంద్రబాబు

X లో చూడండి ›

సంబంధిత వార్తలు