తెలుగు ఎడిషన్ · 3 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
నెస్లే డైరీ వైటెనర్ అసురక్షితం.. లలిత్ హోటల్‌కు FSSAI నోటీసులుఅమరావతి డీప్ టెక్ డిక్లరేషన్ ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబుగుంటూరుకేఎల్ రాహుల్ సెంచరీ.. వెస్టిండీస్ ముందు 352 పరుగుల టార్గెట్కేంద్ర మంత్రి బండి సంజయ్తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవితరణబాలి సెట్స్‌లో రష్మిక సందడి.. విజయ్ దేవరకొండతో కలిసి ఫన్ వీడియోఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చడమే మా లక్ష్యంనెస్లే డైరీ వైటెనర్ అసురక్షితం.. లలిత్ హోటల్‌కు FSSAI నోటీసులుఅమరావతి డీప్ టెక్ డిక్లరేషన్ ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబుగుంటూరుకేఎల్ రాహుల్ సెంచరీ.. వెస్టిండీస్ ముందు 352 పరుగుల టార్గెట్కేంద్ర మంత్రి బండి సంజయ్తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవితరణబాలి సెట్స్‌లో రష్మిక సందడి.. విజయ్ దేవరకొండతో కలిసి ఫన్ వీడియోఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చడమే మా లక్ష్యం
వాతావరణం
📅 తేదీ వారీగా

గుంటూరు

ప్రత్యేక కథనంజాతీయం
గుంటూరు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

నంది వెలుగు బ్రిడ్జి పనులను పరిశీలించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే నసీర్

పెమ్మసాని కామెంట్స్

నంది వెలుగు బ్రిడ్జి 2013,14 లో సాంక్షన్ అయ్యింది

10 సంవత్సరాలు నుండి ఆగిపోయిన బ్రిడ్జి పనులు మరలా తిరిగి ప్రారంభించాం

39 కోట్లతో రీ టెండర్ చేసి పనులు జరిగేలా చూస్తున్నాం

పనులు పూర్తిగా చివరి దశకు చేరుకున్నాయి

బ్రిడ్జి కింద నగర పాలక సంస్థ అధికారులు గార్డెనింగ్ ఏర్పాటు చేస్తున్నారు

దీపావళి నాటికి నంది వెలుగు బ్రిడ్జి అందుబాటులో కి వస్తుంది

రైల్వే అనుమతుల్లో ఆలస్యం అవ్వడంతో 2 నెలలు ఆలస్యం అయ్యింది

అలానే గ్రావెల్ కొరత కూడా ఉంది

అనుకున్న సమయానికి బ్రిడ్జి పనులు పూర్తి అవ్వాలని కాంట్రాక్టర్లు కు చెప్పాం

X లో చూడండి ›

సంబంధిత వార్తలు