తెలుగు ఎడిషన్ · 3 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
నెస్లే డైరీ వైటెనర్ అసురక్షితం.. లలిత్ హోటల్‌కు FSSAI నోటీసులుఅమరావతి డీప్ టెక్ డిక్లరేషన్ ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబుగుంటూరుకేఎల్ రాహుల్ సెంచరీ.. వెస్టిండీస్ ముందు 352 పరుగుల టార్గెట్కేంద్ర మంత్రి బండి సంజయ్తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవితరణబాలి సెట్స్‌లో రష్మిక సందడి.. విజయ్ దేవరకొండతో కలిసి ఫన్ వీడియోఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చడమే మా లక్ష్యంనెస్లే డైరీ వైటెనర్ అసురక్షితం.. లలిత్ హోటల్‌కు FSSAI నోటీసులుఅమరావతి డీప్ టెక్ డిక్లరేషన్ ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబుగుంటూరుకేఎల్ రాహుల్ సెంచరీ.. వెస్టిండీస్ ముందు 352 పరుగుల టార్గెట్కేంద్ర మంత్రి బండి సంజయ్తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవితరణబాలి సెట్స్‌లో రష్మిక సందడి.. విజయ్ దేవరకొండతో కలిసి ఫన్ వీడియోఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చడమే మా లక్ష్యం
వాతావరణం
📅 తేదీ వారీగా

కేంద్ర మంత్రి బండి సంజయ్

ప్రత్యేక కథనంజాతీయం
కేంద్ర మంత్రి బండి సంజయ్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

అనివార్య కారణాలవల్ల అమిత్ షా టూర్ వాయిదా పడింది

హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు

దాడి చేసిన వాళ్లపై చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు

ఆ మతం వాళ్లు బాధపడతారనే కారణంతో ప్రభుత్వం పట్టించుకోవడం లేదు

ప్రజలు ప్రశ్నిస్తే... దాడి చేసినోడిని పిచ్చోడిగా చిత్రీకరించడం ప్రభుత్వానికి అలవాటైంది

పిచ్చోడు మందిర్, మసీదు అనే తేడా తెల్వదు

కానీ మందిరాలపైనే ఎందుకు దాడి చేస్తున్నారు

హిందువుల ధీటుగా స్పందించకపోవడంవల్లే ఈ దుస్థితి

ప్రభుత్వం పద్దతి మార్చుకుని దాడి చేసిన వాళ్లపై కఠినాతికఠినంగా వ్యవహరించాలి

లేకపోతే యువత రోడ్లపైకి వచ్చి తిరగబడితే వాళ్లను ఆపే పరిస్థితి ఉండదు

ఆలయాలపై దాడులపై సమగ్ర విచారణ జరిపించాలి

జ్ఝానేశ్ కుమార్ కు, బీజేపీకి ఏం సంబంధం?

ఆయన ఎన్డీఏ మంత్రి కాదు... సీఈసీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ

ఇండీ కూటమికి జనాదరణ లేదు

వాళ్ల ఆందోళన కార్యక్రమాలకు పట్టుమని పది మంది కూడా రావడం లేదు

సీపీఎం దొంగ ఓట్లను తొలగించడంవల్లే కేరళలో అధికారంలోకి వచ్చామని కాంగ్రెస్ నేత రమేశ్ చెన్నితల చెప్పారు కదా

మరి దీనికి కాంగ్రెస్ నేతలు ఏమంటారు

ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస నేతలకు సవాల్ విసురుతున్నా

కాంగ్రెస్ పాలిత సీఎంలతో రాజీనామా చేయించి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయించండి

బ్యాలెట్ తో ఎన్నికల్లోకి వెళదాం...

ఎవరు గెలుస్తారో చూద్దాం

ఇండీ కూటమికి ప్రజాదరణ లేదు... కనీస స్పందన కరువైంది

కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూ దొందే

బీఆర్ఎస్ అవినీతిపై కాంగ్రెస్ విచారణ జరిపి చర్యలు తీసుకోదు

కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలుపై బీఆర్ఎస్ పోరాడదు

కాంగ్రెస్ కు నిజాయితీ ఉంటే.. .బీఆర్ఎస్ నేతల అవినీతిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు

బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ 6 గ్యారంటీలపై ఉద్యమాలు ఎందుకు చేయడం లేదు

కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని సీబీఐకి ఎందుకు కాంగ్రెస్ లేఖ రాయలేదు

కేసీఆర్ కుటుంబానికి పూర్వమే చింతమడకలో వందల ఎకరాలున్నాయనడం పెద్ద జోక్

ఆనాడు అసలు హైదరాబాద్ లో అసలు ఇల్లే లేదు

అధికారంలోకి వచ్చాకే ఇన్ని హోటళ్లు, ఆస్తులు ఎట్లా వచ్చాయి

టీచర్లు, గ్రాడ్యుయేట్లు, నిరుద్యోగ యువత అంతా బీజేపీ పక్షానే ఉంది

గతంలో రెండు ఎమ్మెల్సీ సీట్లను బీజేపీ కైవసం చేసుకోవడమే ఇందుకు నిదర్శనం

గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశాం... ప్రజల్లో బీజేపీకి సానుకూలత ఉంది

ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లోనూ బీజేపీ గెలుపు తథ్యం

కెప్టెన్ స్మిత్ మచ్చార్ ధైర్య సాహసాలను ప్రపంచమంతా కొనియాడుతోంది

మోదీ నేరుగా వీడియో కాల్ చేసి మచ్చార్ తో మాట్లాడి అభినందించారు

రాహుల్ గాంధీకి కనీసం ట్వీట్ చేసే టైం కూడా లేదా

మచ్చార్ ధైర్య సాహసాలపై తెలిసినా స్పందించిన వాళ్లంతా దేశద్రోహులే

మచ్చార్ ను హత్య చేసేందుకు యత్నించిన కో పైలెట్ సామాజికవర్గం వాళ్లు ఇక్కడున్నారు

మచ్చార్ ను అభినందిస్తే... ఆ ఓట్లు ఎక్కడ పోతాయోననే భయంతోనే రాహుల్ గాంధీ స్పందించడం లేదు

X లో చూడండి ›

సంబంధిత వార్తలు