తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
రేవంత్ రెడ్డి రాక్షస పాలనలో అధ్వాన్నంగా ప్రభుత్వ హాస్పిటళ్లు
రిమ్స్ ఘటన మరవకముందే.. భూపాలపల్లి ప్రభుత్వ హస్పిటల్ ఎస్ఎన్ సీయూ లో సీలింగ్ కూలింది
సర్కార్ దవాఖానకు వెళ్తే ప్రజల ప్రాణాలకు గ్యారంటీ లేని దుస్థితి
ఆపరేషన్ బ్లూ కోడ్ పేరుతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరిస్థితులను ప్రజల ముందుంచుతాం





