తెలుగు ఎడిషన్ · 3 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
నెస్లే డైరీ వైటెనర్ అసురక్షితం.. లలిత్ హోటల్‌కు FSSAI నోటీసులుఅమరావతి డీప్ టెక్ డిక్లరేషన్ ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబుగుంటూరుకేఎల్ రాహుల్ సెంచరీ.. వెస్టిండీస్ ముందు 352 పరుగుల టార్గెట్కేంద్ర మంత్రి బండి సంజయ్తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవితరణబాలి సెట్స్‌లో రష్మిక సందడి.. విజయ్ దేవరకొండతో కలిసి ఫన్ వీడియోఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చడమే మా లక్ష్యంనెస్లే డైరీ వైటెనర్ అసురక్షితం.. లలిత్ హోటల్‌కు FSSAI నోటీసులుఅమరావతి డీప్ టెక్ డిక్లరేషన్ ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబుగుంటూరుకేఎల్ రాహుల్ సెంచరీ.. వెస్టిండీస్ ముందు 352 పరుగుల టార్గెట్కేంద్ర మంత్రి బండి సంజయ్తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవితరణబాలి సెట్స్‌లో రష్మిక సందడి.. విజయ్ దేవరకొండతో కలిసి ఫన్ వీడియోఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చడమే మా లక్ష్యం
వాతావరణం
📅 తేదీ వారీగా

రణబాలి సెట్స్‌లో రష్మిక సందడి.. విజయ్ దేవరకొండతో కలిసి ఫన్ వీడియో

సినిమాజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం 'రణబాలి'..

ఈ మూవీ షూటింగ్ సెట్స్ నుంచి తాజాగా ఓ బిహైండ్‌ ది సీన్స్ వీడియో విడుదలైంది.

సెట్స్‌లో విజయ్ దేవరకొండతో కలిసి ఊయల వద్ద రష్మిక సందడి చేశారు..

వీడియోలో సింగనమల, రణబాలికి సంబంధించిన డైలాగులను సరదాగా చెప్పిన రష్మిక..

ఈ సినిమా అక్టోబర్ 16, 2026న థియేటర్లలో విడుదల కానుంది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు